YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

నాగబాబు జనసేనకు ప్లసా.. మైనస్సా

నాగబాబు జనసేనకు ప్లసా.. మైనస్సా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

నాగబాబు.. చిరంజీవి తమ్ముడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య, మెగా అభిమానులకు ఫైర్ బ్రాండ్,ప్రత్యర్థులకు ఆటలో ఆట బొమ్మ, సామాన్య ప్రజలకు జబర్దస్త్ జడ్జి.. ప్రస్తుతం అయన ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అధికారపక్షంఫై, ప్రతిపక్షంఫై బురద జల్లుతున్నారు..
    నాగబాబు కొన్ని ఇంటర్వ్యూలో మా తమ్ముడు కి  సపోర్ట్ గా కాదు.. ఒక పౌరుడిగా, ఒక సామాన్యుడిగా నాకు ఉన్న అర్హతతో కామెంట్ చేస్తున్న అంటున్నారు కానీ,  అయన ప్రత్యక్షకంగా వాళ్ళ తమ్ముడు పార్టీ కి సపోర్ట్ చేయకపోయినా.. పరోక్షకంగా తన వంతు సాయం చేస్తూనే ఉన్నారు.
    ఈ సందర్భంగా కొంతమంది రాజకీయ ప్రముఖులు నాగబాబు చేసే వ్యాఖ్యలు జనసేన పార్టీ కి దెబ్బ అంటున్నారు. మరో కొంతమంది సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ అభిమానులను తన కొడుకు వైపు మళ్లించడానికి చిన్న ప్రయత్నం అంటున్నారు... ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు చేసే వ్యాఖ్యలు, వీడియోలు తన తమ్ముడు పార్టీ జననసేన కు ప్రతికూలమో, అనుకూలమో మరో మూడు నెలలలో తెలుస్తుంది.

Related Posts

0 comments on "నాగబాబు జనసేనకు ప్లసా.. మైనస్సా"

Leave A Comment