YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆసీస్‌పై కోహ్లి శతకం

ఆసీస్‌పై కోహ్లి శతకం

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:  

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శతకాల పరంపర కొనసాగుతోంది. స్వదేశం, విదేశం ఇలాంటి హద్దులు కోహ్లికి ఉండవన్న సంగతి తెలిసిందే. ఆ నమ్మకాన్ని మరోసారి నిరూపిస్తూ, నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శతకం బాదేశాడు. 106 బంతుల్లో 100 పరుగులు చేసిన, కోహ్లి వన్డే క్రికెట్‌లో 40వ శతకాన్ని నమోదు చేశాడు. ఇప్పటివరకూ 223 అంతర్జాతీయ వన్డేలు ఆడిన విరాట్‌ 59.42 సగటుతో 10,500లకు పైగా పరుగులు సాధించాడు.

Related Posts