
ఖమ్మం :
మాజీ మంత్రి కేటీఆర్, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మదన్ లాల్ కుటుంబ సభ్యులను అయన పరామర్శించారు. ఆయన వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యులు ఎంపీ గాయత్రి రవి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులున్నారు