YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కాంగ్రెస్ కుషాక్.. టీఆర్ఎస్ లో చేరనున్న మరో ఎమ్మెల్యే

కాంగ్రెస్ కుషాక్.. టీఆర్ఎస్ లో చేరనున్న మరో ఎమ్మెల్యే

 కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆ పార్టీని వీడనున్నట్టు తాజాగా ప్రకటించారు. టీఆర్ఎస్ లో త్వరలో చేరనున్నట్టు తెలిపారు.  సీఎం కేసీఆర్ పై విశ్వాసంతో టీఆర్ఎస్ నాయకత్వానికి మద్దతు పలుకుతున్నానని అన్నారు. తన నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అవసరమైతే, కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
 

Related Posts