YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

క‌మ‌ల్‌హాస‌న్‌ ఎంఎన్ఎం పార్టీ అభ్య‌ర్థుల తొలి జాబితా రిలీజ్

క‌మ‌ల్‌హాస‌న్‌ ఎంఎన్ఎం పార్టీ అభ్య‌ర్థుల తొలి జాబితా రిలీజ్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:  

సూప‌ర్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్‌కు చెందిన మ‌క్క‌ల్ నీధి మ‌యం(ఎంఎన్ఎం) పార్టీ .. ఇవాళ లోక‌స‌భ ఎన్నిక‌ల కోసం పోటీ ప‌డే అభ్య‌ర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. తొమ్మిది 9 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి త‌మిళ‌నాడు ఉప ఎన్నిక‌ల్లో క‌మ‌ల్ పార్టీ పోటీ చేయాల‌నుకున్న‌ది. కానీ అది జ‌ర‌గ‌లేదు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ పార్టీ త‌ర‌పున లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్న వారి లిస్టు ఇదే. బెన‌జీర్‌(క‌న్యాకుమారి), ఎంఏఎస్సుబ్ర‌మ‌ణ్యం(పుదుచ్చ‌రి), ఆనందరాజా(తిరుచ్చి), ర‌వి(చిదంబ‌రం)రిఫాయుద్దీన్‌(మైల‌దుద్దురై)ఎస్ రాధాకృష్ణ‌ణ్‌(తేని)ఏజీ మౌర్య‌(చెన్నై నార్త్‌), క‌మేలా న‌సీర్‌(చెన్నై సెంట్ర‌ల్‌)శివ‌కుమార్‌(శ్రీపెరంబ‌దూర్‌).

Related Posts