YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఏప్రిల్ లో బ్యాంకులకు 11 రోజుల సెలవు

ఏప్రిల్ లో బ్యాంకులకు 11 రోజుల సెలవు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

బ్యాంకు ఖాతాదారులు, లావాదేవీలు నిర్వహించుకునేవారు అప్రమత్తంగా ఉండాల్సిన నెల ఇది. ఈ సంవత్సరంలోనే అత్యధికంగా 11 సెలవులు ఈ నెలలో ఉన్నాయి కాబట్టి. మార్చి 31న ఆర్థిక సంవత్సరం చివరి రోజు పని చేయడంతో ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన మరో 27 రోజుల్లో 10 రోజులు బ్యాంకులు ఉండవు. 6న ఉగాది, 7న ఆదివారం, 11న పోలింగ్, 13న రెండో శనివారం, 14న ఆదివారం, 17న మహావీర్‌ జయంతి, 19న గుడ్‌ ఫ్రైడే, 21న ఆదివారం, 27న నాల్గవ శనివారం, 28న ఆదివారం... ఈ పది రోజులూ బ్యాంకులు పని చేయవు కాబట్టి, ఖాతాదారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

Related Posts

0 comments on "ఏప్రిల్ లో బ్యాంకులకు 11 రోజుల సెలవు"

Leave A Comment