YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సికింద్రాబాద్ రైల్వే స్ఠేషన్ లో బంగారం పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్ఠేషన్ లో బంగారం పట్టివేత
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సికింద్రాబాద్ స్టేషన్ లో బుధవారం ఉదయం భారీగా గోల్డ్, వెండి పట్టుబడ్డాయి. రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న బంగారం, వెండిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. నాందేడ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కిలో బంగారం, 30 కిలోల వెండి స్వాదినం వెండి స్వాదినం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేస్తున్న  జిఆర్పీ పోలీసులు సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ లో మహారాష్ట్ర కు చెందిన  విశాల్ రాజ రామ వర్మ, నిఖిల్  గోవింద్ వర్మ లు అక్రమంగా బంగారం,వెండి తరలిస్తున్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించగా వారు సికింద్రాబాద్ నుండి నాందేడ్ కు కిలో బంగారం 30కిలోల వెండి అక్రమంగా తరలిస్తున్నట్లు తేలిందని జిఆర్పీ ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. తదుపరి విచారం నిమితం సంబంధిత అధికారులకు అప్పచెపుతున్నట్లు అయన అన్నారు. 

Related Posts