YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

పులివెందుల నియోజకవర్గంలో వైకాపా అధ్యక్షుడు ఆధిక్యం..!!

పులివెందుల నియోజకవర్గంలో వైకాపా అధ్యక్షుడు  ఆధిక్యం..!!

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

పులివెందుల నియోజకవర్గంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.  మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి నారా లోకేశ్‌ వెనుకంజలో ఉన్నారు. మరోవైపు  పశ్చిమ్‌ బెంగాల్‌ లో లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా పోటాపోటీగా ఉన్నాయి. ప్రస్తుతం భాజపా కాస్త ఆధిక్యంలో కొనసాగుతోంది.

Related Posts