YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నా తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’

నా తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ప్రకటన చేశారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, తన తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని ప్రకటించారు. అయితే ‘కమ్మ రాజ్యంలో కడప రౌడీలు’ అని తొలుత ప్రకటించిన వర్మ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం గమనార్హం.

Related Posts