YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వ్యభిచారి పాత్రలో పాయల్

వ్యభిచారి పాత్రలో పాయల్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

 'ఆర్ఎక్స్ 100' ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు వ్యభిచారిగా సంచలన పాత్రను పోషిస్తోంది. వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఇలా వ్యభిచారి పాత్రలో కనిపించనుంది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.

Related Posts