YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మహేశ్ బాబు సరసన రష్మికకు ఛాన్స్

మహేశ్ బాబు సరసన రష్మికకు ఛాన్స్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 

మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఇప్పుడీ వార్త నిజమవుతోంది. తాజాగా రష్మిక ఈ చిత్రానికి సంతకం చేసినట్టు సమాచారం.

Related Posts