YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

క్రేజీ ప్రాజక్టులో అనుష్క

క్రేజీ ప్రాజక్టులో అనుష్క

 యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో చోళ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందే పిరీడ్ ఫిలింకు ఐశ్వర్య రాయ్ వంటి పలువురు ప్రముఖ తారలు ఇప్పటికే ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందాలభామ అనుష్క శెట్టి కూడా ఇందులో నటించనున్నట్టు తాజాగా కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

Related Posts