YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రష్మిక ఉపయోగించే ట్రిక్

రష్మిక ఉపయోగించే ట్రిక్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:  

ఆయా సన్నివేశాల్లో నటించేటప్పుడు చిన్న ట్రిక్ ప్రయోగిస్తానంటోంది అందాలతార రష్మిక. 'తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు నటనలో నాకసలు అనుభవం లేదు. అయితే, నేను చేసేది నటనలా వుండకూడదు.. సహజత్వంతో వుండాలి అని అనుకుని, ఆయా సందర్భాలు నిజ జీవితంలో ఎదురైతే ఎలా స్పందిస్తాను? అని ఆలోచించి నటించడం మొదలెట్టాను. అదే నాకు ఇప్పుడు ఒరిజినాలిటీ తెచ్చింది. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను' అని చెప్పింది రష్మిక.    
 

Related Posts