YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రెండు సినిమాలు లైన్లో పెట్టిన వెంకటేష్..!!

 రెండు సినిమాలు లైన్లో పెట్టిన వెంకటేష్..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

ప్రస్తుతం 'వెంకీమామ' చిత్రంలో నటిస్తున్న సీనియర్ హీరో వెంకటేశ్ మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టారు. వీటిలో ఒకటి 'నేను లోకల్' ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతుంది. మరొక చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తాడు.

Related Posts