YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరో చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నరేష్..!!

 మరో చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నరేష్..!!

యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:

ఇటీవల వచ్చిన 'మహర్షి' చిత్రంలో మహేశ్ కి స్నేహితుడుగా ఓ కేరక్టర్ చేసిన హీరో అల్లరి నరేశ్ త్వరలో మరో చిత్రంలో కూడా ఓ కేరక్టర్ పోషించనున్నాడు. రవితేజ హీరోగా రూపొందుతున్న 'డిస్కో రాజా' చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడానికి నరేశ్ ఓకే చెప్పాడట.

 

Related Posts