YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

హీరో కావాలన్న ఆసక్తి లేదంటున్న మోక్షజ్ఞ

హీరో కావాలన్న ఆసక్తి లేదంటున్న మోక్షజ్ఞ

వ్యాపారాల్లో రాణించాలని ఉందని, హీరో కావడంపై ఆసక్తి లేదని నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ స్పష్టంగా చెప్పేశాడన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలం క్రితం యాక్టింగ్, డ్యాన్స్ క్లాసులకు మోక్షజ్ఞ వెళ్లినట్టు వార్తలు రాగానే, నందమూరి అభిమానులంతా త్వరలోనే కొత్త వారసుడు రానున్నాడని సంబరపడ్డారు. అయితే, తండ్రి బలవంతం మీదే మోక్షజ్ఞ ఈ క్లాస్ లకు హాజరయ్యాడని, తిరిగి వచ్చి, తన రెగ్యులర్ కార్యకలాపాల్లోనే నిమగ్నం అయ్యాడని తెలుస్తోంది. 

Related Posts