YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'సైరా' షూటింగ్ పూర్తి చేసిన అనుష్క

'సైరా' షూటింగ్ పూర్తి చేసిన అనుష్క

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

 చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా' చిత్రంలో అందాలతార అనుష్క ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం గత వారం రోజులు ఆమె షూటింగు చేసింది. తాజాగా ఆమె పార్ట్ పూర్తయిందట. దీంతో ఆమె 'సైలెన్స్' చిత్రం షూటింగులో పాల్గొనడానికి త్వరలో అమెరికా వెళ్లనుంది.

Related Posts