YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం - నాగార్జున

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం - నాగార్జున

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:  

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈరోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఈ విషయమై స్పందించారు. ‘నీరే జీవనానికి ఆధారం. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం. మానవ ఇంజనీరింగ్ మేథకు ఓ మచ్చుతునక. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు.

Related Posts