YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మామా డేట్ చేంజ్ హువా..

మామా డేట్ చేంజ్ హువా..

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తయారైన 'ఇస్మార్ట్‌ శంకర్‌' విడుదల తేదీ వాయిదా పడింది. రామ్ తో పాటు నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ నటిస్తున్న సినిమా విడుదలను జూలై 12 నుంచి 18కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని రామ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు. 12న వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతోనే నిర్మాతలు చార్మీ, పూరీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. "మామా డేట్ చేంజ్ హువా...కానీ గదే తోపు... గదే తొపు... ఛే దిన్ కే బాద్ 18-07-2019 కీ కిరికిరీ" అని తెలంగాణ యాసలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Related Posts