YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

గోవిందం బ్యానర్లో గీత..!!

 గోవిందం బ్యానర్లో గీత..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

'గీతగోవిందం' చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంట తాజాగా 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. ఇదిలా ఉంచితే, విజయ్ దేవరకొండ తన 'కింగ్ ఆఫ్ ద హిల్' బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా రష్మికను తీసుకున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Posts