YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తాప్సీ చిత్రం రీమేక్ చేయనున్న తమన్నా

  తాప్సీ చిత్రం రీమేక్ చేయనున్న తమన్నా

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

కథానాయిక తమన్నా తాజాగా తమిళంలో 'పెట్రోమాక్స్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని తాజాగా తాప్సీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. విశేషం ఏమిటంటే, ఆమధ్య తాప్సీ తెలుగులో నటించిన 'ఆనందోబ్రహ్మ' చిత్రానికి ఈ 'పెట్రోమాక్స్' రీమేక్ గా రూపొందుతోందట.

Related Posts