YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

హైద్రాబాద్ లో గోపీచంద్ 'చాణక్య' షూటింగ్..!!

హైద్రాబాద్ లో గోపీచంద్ 'చాణక్య' షూటింగ్..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 

 యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో రూపొందుతున్న 'చాణక్య' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో టాకీ పార్ట్ పూర్తవుతుందని, వచ్చే నెలలో పాటలను చిత్రీకరిస్తామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇందులో మెహరీన్ కథానాయికగా నటిస్తోంది.

Related Posts