YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రానా సినిమా నుంచి తప్పుకున్న టబు..??

  రానా సినిమా నుంచి తప్పుకున్న టబు..??

యువ్ న్యూస్ ఫిల్మ్  బ్యూరో:

 ప్రముఖ నటి టబు ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. అలాగే, రానా నటించే 'విరాట పర్వం 1992' చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి కూడా ఒప్పుకుంది. అయితే, తాజాగా రానా చిత్రం నుంచి ఆమె తప్పుకున్నట్టు సమాచారం. ప్రాజక్టు ఆలస్యం కావడంతో డేట్స్ సమస్య వచ్చి చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది.

Related Posts