YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రాజమండ్రికి 'భారతీయుడు2' యూనిట్

రాజమండ్రికి 'భారతీయుడు2' యూనిట్

 యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:   

కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందే 'భారతీయుడు 2' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ నెల మూడో వారం నుంచి రాజమండ్రి పరిసరాల్లో జరుగుతుంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా కొంత షూటింగ్ చేస్తారట.
 

Related Posts