YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రవితేజతో ముచ్చటగా మూడోసారి

రవితేజతో  ముచ్చటగా మూడోసారి

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 

రవితేజతో రాశిఖన్నా మళ్లీ జోడీ కట్టే అవకాశం వుంది. 'ఆర్.ఎక్స్ 100' ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో రవితేజ హీరోగా 'మహా సముద్రం' చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయిక పాత్ర కోసం రాశిఖన్నాను సంప్రదిస్తున్నారట. గతంలో వీరిద్దరూ కలసి 'బెంగాల్ టైగర్', 'టచ్ చేసి చూడు' చిత్రాలలో జంటగా నటించారు.

Related Posts