YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జయలలిత పాత్ర కోసం బరువు పెరగనున్న కంగనా

 జయలలిత పాత్ర కోసం బరువు పెరగనున్న కంగనా

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:  

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ గా 'తలైవి' చిత్రం రూపొందుతోంది. ఇందులో జయలలిత పాత్రలో నటిస్తున్న కంగన రనౌత్ ఈ పాత్ర పోషణ కోసం ప్రత్యేక శద్ధ తీసుకుంటోంది. ఇప్పటికే తమిళం నేర్చుకుంటున్న కంగన, ప్రస్తుతం బరువు పెరిగే పనిలో కూడా వుందట. దాదాపు పది కిలోల బరువు పెరగడానికి ప్రయత్నిస్తోందని సమాచారం.

Related Posts

0 comments on " జయలలిత పాత్ర కోసం బరువు పెరగనున్న కంగనా "

Leave A Comment