YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు ఆంధ్ర ప్రదేశ్

రాయలసీమ యూనివర్సిటీ మహిళా వాలీబాల్ ఛాంపియన్ గా బసిరెడ్డి కళాశాల.

రాయలసీమ యూనివర్సిటీ మహిళా వాలీబాల్ ఛాంపియన్ గా బసిరెడ్డి కళాశాల.

రాయలసీమ యూనివర్సిటీ మహిళా వాలీబాల్ ఛాంపియన్ గా బసిరెడ్డి కళాశాల...
నందికొట్కూరు అక్టోబరు 1,  
కర్నూలు నగరంలోని స్థానిక కెవిఆర్  మహిళా డిగ్రీ కళాశాల లో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాయల సీమ స్థాయి మహిళల అంతర కళాశాలల  క్రీడల లో వాలీబాల్ నందు 

నందికొట్కూరు బసిరెడ్డి డిగ్రీ కళాశాల జట్టు ఫైనల్ లో సిల్వర్ జూబిలీ కళాశాల జట్టు పై వరుస సెట్లలో 25-18;25-14 పాయింట్లతో గెలుపొంది యూనివర్సిటీ ఛాంపియన్ గా నిలిచింది*
బసిరెడ్డి కళాశాల జట్టు లోని శరణ్య,శ్రావణి,ఆఫ్రిన్ అద్బుత ప్రతిభ కనబర్చి జట్టు విజయానికి కృషి చేశారు.. అనంతరం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమం లో రాయలసీమ 

యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రెటరీ డా: శివ కిషోర్ విజేతలకు ట్రోఫీ ని అందజేశారు  విన్నర్ గా నిలిచిన జట్టు సభ్యులను, ఫిజికల్ డైరెక్టర్ రజాక్ ను, ప్రిన్సిపాల్ జాన్ ఎలీషా ను, గేమ్స్ 

& స్పోర్ట్స్ అడ్వైజర్ శ్రీనాథ్ ను కళాశాల చైర్మన్ శ్రీధర్ రెడ్డి, కరస్పాండెంట్ సత్యనారాయణ మరియు డైరెక్టర్లు రామచంద్రా రెడ్డి,రమేష్ ,శ్రీకాంత్ లు అభినందించారు.

Related Posts