
ఢిల్లీలో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. విలన్లు క్లైమాక్‌లోనే అరెస్ట్ అవుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై మా వ్యూహం మాకుంది. కేంద్రంతో కలిసి పనిచేస్తాం. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. జల వివాదాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. కేటీఆర్ డ్రగ్స్ కేసులోనూ విచారణ కొనసాగుతుంది. కేటీఆర్, లోకేష్‌ల మీటింగ్ సంగతేంటి అని ప్రశ్నించారు.