
మేడ్చల్
ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిపై బదిలి వేటు పడింది. అయనను కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేసారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ లో ఎలక్షన్ రెడ్డి తలదూర్చినట్లు సమాచారం. హెచ్ సి ఏ జనరల్ సెక్రెటరీ దేవరాజు అరెస్టుకు సిఐడి రంగం సిద్ధం చేసింది. సిఐడి ఇస్తున్న సమాచారాన్ని ముందుగానే దేవరాజుకు ఎలక్షన్ రెడ్డి వెల్లడించాడు. సిఐడి సమాచారాన్ని ముందుగా లీక్ చేసినందుకు సస్పెన్షన్ వేటు పడింది.