YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆయ్యలూరు గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి

ఆయ్యలూరు గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి

ఆయ్యలూరు గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి
నంద్యాల
నంద్యాల మండలం ఆయ్యలూరు గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉందని. మురికి కాల్వలు శుభ్రం చేయడం లేదని. దాంతో విష జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి అని తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై అధికారులకు ఫిర్యాదు చేసినామని. తెలిపినారు. ఈ కార్యక్రమంలో యస్ డి పీ ఐ నాయకులు. సనవుల్ల సలీం నూర్. నిజాముద్దీన్. అజరుదిన్. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts