YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రాజమౌళికి బాబు శుభాకాంక్షలు

రాజమౌళికి బాబు శుభాకాంక్షలు

రాజమౌళికి బాబు శుభాకాంక్షలు
హైద్రాబాద్, 
సృజనాత్మక కళాఖండాల రూపకర్త, దర్శకధీరుడు రాజమౌళికి బర్త్ డే విషెస్ చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడు రాజమౌళి అని ప్రశంసించారు. అలాంటి గొప్పదర్శకుడికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకున్నారు. రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమౌళి 
జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజమౌళితో ఉన్న ఫొటోను ట్యాగ్ చేశారు.దర్శకుడు రాజమౌళికి మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారంటూ కొనియాడారు. తెలుగు చలనచిత్ర పరిధిని విస్తృతం చేశారని ప్రశంసించారు. ఆత్మీయులు 
రాజమౌళికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తాను రాజమౌళి అభిమానినని లోకేష్ తెలిపారు. రాజమౌళి మరెన్నో ఉత్తమ చిత్రాలను తీయాలని సగటు అభిమానిగా కోరుకుంటున్నానన్నారు.

Related Posts