YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ వనవాసం చిత్రం అక్టోబర్ 25న విడుదల !!!*

శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ వనవాసం చిత్రం అక్టోబర్ 25న విడుదల !!!*

శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ వనవాసం చిత్రం అక్టోబర్ 25న విడుదల !!!*
నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం "వనవాసం". భరత్ కుమార్.పి  నరేంద్ర దర్శకత్వం లో శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం: 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా  డైరెక్టర్ “భారత్ కుమార్ .పి” మాట్లాడుతూ..  కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ని తీయడం జరిగింది.  ఈ ట్రైలర్  లాగానే సినిమా కూడా మీ అందరూ మెచ్చే విధంగా  ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
నిర్మాత "సంజయ్ కుమార్ . బీ" మాట్లాడుతూ..  సినిమా మేము అనుకున్న దానికంటే చాల అద్భుతంగా  తెరకు ఏకించారు అక్టోబర్ 25న  ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధం గా ఉన్నాం అని నిర్మాత "సంజయ్ కుమార్. బీ" చెప్పారు.
  హీరో నవీన్ రాజ్ శంకరాపు మాట్లాడుతూ..  నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గారికి  
ఎపటికి రుణపడి ఉంటాన్ను ఇంకా మా కోసం కష్టపడిన మా టీం అందరి కోసం అయినా మంచి ఫలితం  
వస్తుంది అని నముతున్న మా ఈ ప్రయత్నాని మీరంతా చూసి మమ్మలిని ఆశీర్వదిస్తారు. అక్టోబర్ 25న మీ ముందుకు వస్తున్న మా వనవాసం టీం కి  మీ అందరి ఆశిర్వధం కావాలి అని అన్నారు. 

Related Posts