
బాణాసంచా స్వాధీనం
గుంటూరు
దీపావళి వచ్చిదంటే చాటు అడ్డగోలుగా సొమ్ము చేసుకుందానే నిర్వాహకుల కక్కుర్తి అప్పుడప్పుడూ బయట పడుతు ఉంటుంది. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి సామాగ్రిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. దాదాపు 80 వేలు విలువ చేసే దీపావళి సామాగ్రిని అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వీటిని స్వాధీనం చేసుకున్నారు.