YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు..

Highlights

  • హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:
  •  బంగారం ధర రూ. 29,130
  •  వెండి కిలో ధర రూ.39,500
మార్కెట్ ధరలు..

దేశీయ మార్కెట్లు ఒడిదుగులను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో పలు మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో బంగారు ఆభరణాల ధర  రూ.29,130, విశాఖపట్నంలో రూ.28,810, ప్రొద్దుటూరులో రూ.29,080, చెన్నైలో రూ.29,000గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,460, విశాఖపట్నంలో రూ.31,320, ప్రొద్దుటూరులో రూ.31,330, చెన్నైలో రూ.30,460గా ఉంది. ఇక  వెండి విషయానికి వస్తే హైదరాబాదులో కిలో వెండి ధర రూ.39,500, విశాఖపట్నంలో రూ.39,300, ప్రొద్దుటూరులో రూ.39,700, చెన్నైలో రూ.41,400 ఉంది. 

Related Posts