YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 హైకోర్టు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గు రాలేదు: విహెచ్

 హైకోర్టు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గు రాలేదు: విహెచ్

 హైకోర్టు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గు రాలేదు:విహెచ్
హైదరాబాద్ అక్టోబర్ 30
హైకోర్టు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గు రాలేదనికాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.కేసీఆర్ లాంటి మొండి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమంలో ఉపయోగపడిన వారు.. ఇప్పుడు మంచి వారు కాకుండా పోయారా అని ప్రశ్నించారు. ఎంత తొందరగా కార్మికుల సమస్యను పరిష్కరిస్తే.. అంత మంచిదన్నారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. రాజ్యాంగం చదవకపోవటం బాధాకరమని, కార్మికుల జీతాల విషయంలో కూడా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పటం దురదృష్టకరమని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో ఎలా విలీనం చేయాలో.. మీ మిత్రడు జగన్‌ను అడగాలని వీహెచ్ సూచించారు.

Related Posts