
అల్లు అర్జున్ సినిమా రిలీజ్ లో గాయాపడిని శ్రీతేజ్ను అల్లు అరవింద్ పరామర్శించారు. రీ హాబ్ కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్ఆరు. శ్రీతేజ్ కోలుకోవటం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తోంది. శ్రీతేజ్ రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. శ్రీతేజ్ చికిత్సకు సహకరిస్తున్నారు అని డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటికే 2 కోట్లు శ్రీతేజ్ అకౌంట్ లో అల్లు అర్జున్, పుష్ప యూనిట్ డిపాజిట్ చేసారు. త్వరలోనే శ్రీతేజ్ మనందరి మధ్య సాధారణల పిల్లల్లా ఉంటాడని అరవింద్ ఆశాభావం వ్యక్తం చేసారు.