YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

160 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన శ్రీలంక

Highlights

  • కొలంబో తలపడుతున్నబంగ్లాదేశ్, శ్రీలంక 
  • టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక
  • రాణించిన కుశాల్ పెరీరా (61), తిషారా పెరీరా (58)
  • బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజర్ రహ్మాన్‌కి రెండు వికెట్లు
160 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన శ్రీలంక

కొలంబోలో జరుగుతున్న ముక్కోణ‌పు టీ౨౦ భాగంగా శుక్రవారం బంగ్లా ముందు శ్రీలంక 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భార‌త్, బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య ఈ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ జట్టు శ్రీలంకను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో కుశాల్ పెరీరా 61, తిషారా పెరీరా 58 పరుగులతో రాణించారు. శ్రీలంకకి ఎక్స్ ట్రాల రూపంలో మరో 9 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత ఓవర్లలో శ్రీలంక జట్టు ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 

 

Related Posts