
హైదరాబాద్
బనకచర్ల ప్రాజెక్టు ఒప్పుకునే ప్రసక్తేలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుండ బద్దలు కొట్టారు. ఎజెండా పెడితే చర్చలకు పాల్గొనము తేల్చి చెప్పాం. మేము ఇవ్వని హామీలను అమలు చేస్తున్నాం. ఇంకా నలభై మాసం సమయం ఉంది వచ్చే అరవై మాసాలు మేము ఉంటాం. కృష్ణా నీళ్లు చంద్రబాబు,జగన్మోహన్ రెడ్డి అక్రమంగా నీళ్ళు తరలించారు. మెడిగడ్డ రెండు పిలర్లు కాదు మొత్తం కూలిపోతుంది అని ఎన్ డి ఎస్ రిపోర్టు ఇచ్చింది. కాళేశ్వరం దేశంలోనే వింత అన్నారు...కూలిపోతే ప్రపంచంలో వింత అవుతుంది. జగదీశ్ రెడ్డి మూడుసార్లు కూడా మూడు వేల ఓట్ల గెలిచిండు అతని గురించి నేను మాట్లాడును నా స్ధాయి కాదని అన్నారు.