YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు ఆంధ్ర ప్రదేశ్

ఈనెల 17న నేవీ మారథాన్

ఈనెల 17న నేవీ మారథాన్

ఈనెల 17న నేవీ మారథాన్
విశాఖపట్నం 
విశాఖ సాగరతీరం లో ఈనెల 17 న తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో ఆరవ ఎడిషన్ నేవి మారథాన్ జరగనుంది.రిజిస్టేషన్ కోసం 15 , 16 రెండు రోజుల పాటు ఆశీలమెట్ట వద్ద టైకూన్ రెస్టారెంట్ వద్ద సిబ్బంది అందుబాటు లో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆన్ లైన్ ప్రక్రియ కోసం కూడా ప్రత్యేకంగా వెబ్ సైట్ ను కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. మారథాన్ నాలుగు విభాగాల్లో ఉంటుంది. ఫుల్ మారథాన్,ఆఫ్ మారథాన్ మరో రెండు దశల్లో ఈ మారధాన్ జరుగనుంది.పూర్తి స్ధాయిలో పర్యావరణ హితంగా రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మారధాన్ లో పాల్గోనే క్రీడాకారులకు ప్రజెంట్ చేసే టీషర్ట్స్,మెడల్స్ ను నేవీ అధికారులు కమెండర్ రాజేష్ దత్.కెప్టెన్ హమేష్ నాగ పాల్గొని మెడల్స్ ని ఆవిష్కరించారు.

Related Posts