YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 గోవాలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఆకాశ్ పూరి `రొమాంటిక్‌`

 గోవాలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఆకాశ్ పూరి `రొమాంటిక్‌`

 గోవాలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఆకాశ్ పూరి `రొమాంటిక్‌`
ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జ‌రుగుతుంది. ర‌మ్య‌కృష్ణ స‌హా ఎంటైర్ యూనిట్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటుంది. 30 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్స్‌, సాంగ్స్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఫ‌స్ట్ లుక్‌ను రీసెంట్‌గా విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.న‌టీన‌టులు: ఆకాశ్ పూరి, కేతికాశ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, ఉత్తేజ్‌, సునైన త‌దిత‌రులు

Related Posts