YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల రు 17న శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం తిరుపతి

ఈ నెల రు 17న శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం తిరుపతి

ఈ నెల రు 17న శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం
తిరుపతి నవంబర్ 16 
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో నవంబరు 17వ తేదీ ఆదివారం శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రంను పురస్కరించుకుని శ్రీ సీతా రాముల కల్యాణం వైభవంగా జరుగనుంది.ఈ సందర్భంగా ఉదయం 11.00 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్సేవ నిర్వహిస్తారు.

Related Posts