YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మా ఇద్దర్నీ పోల్చడం సరికాదు

Highlights

  • మ్యాచ్ ఫినిషింగ్ లో ధోనీ వర్సిటీ టాపర్
  • మా ఇద్దరి ప్రయాణాలు వేరు
  •  నైట్ రైడర్స్ కెప్టెన్  దినేష్ కార్తీక్
మా ఇద్దర్నీ పోల్చడం సరికాదు

ధోనీతో తనను పోల్చడం సరికాదని ముక్కోణపు టోర్నీ ఫైనల్ మ్యాచ్ హీరో దినేష్ కార్తీక్ అన్నారు. మ్యాచ్ ఫినిషింగ్ లో ధోనీ యూనివర్సిటీ టాపర్ అయితే తానింకా విద్యార్థినని చెప్పారు. చెన్నైలో దినేష్ మాట్లాడుతూ..వాస్తవానికి తమ ఇద్దరి ప్రయాణాలు వేర్వేరని అన్నారు. కానీ ధోనిని చూస్తూ ఎదిగినవారిలో తానూ ఒకడినని తెలిపాడు.  ప్రస్తుతం తానున్న స్థితి సంతృప్తికరంగా ఉందని చెప్పాడు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని అన్నాడు.  నైట్ రైడర్స్ కెప్టెన్ గా కొత్తగా ఏం చేయనున్నానో త్వరలోనే చూస్తారని దినేష్ కార్తీక్ తెలిపాడు.

Related Posts