YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

తూకంలో మోసం చేస్తే  క్రిమినల్ కేసులు .  

తూకంలో మోసం చేస్తే  క్రిమినల్ కేసులు .  

తూకంలో మోసం చేస్తే  క్రిమినల్ కేసులు .                                             
అసిఫాబాద్ డిసెంబర్ 2 
ప్రత్తి కొనుగొలు లో రైతు ల  అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోని తుకములో,ధర  విశయములో మోసాలకు పాల్పడితే చీటింగ్ కేసు నమోదు చేస్తామని తిర్యని ఎస్.ఐ పి రామరావు తెలిపారు .  ప్రత్తి ,ధాన్యము కొనుగోళ్లుప్రారంభమౌతున్నదృష్ట్యా   ఈరొజు పోలీసు స్టేషను అవరణలో వ్యాపారులు హమాలీ కార్మికులతొ సమావేశము ఏర్పటు చెసారు .ఈ సందర్బముగా ఎస్.ఐ మాట్లడుతూ   ప్రత్తి  దాన్యము  కొనుగొలు చేయునపుడు హమాలీ కార్మికులు వ్యాపారులు  తూకములో  తేడారాకుండా చూసుకోవాలని ,వ్యాపారులు కొనుగొలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ నుండి లైసెంస్ పొంది ఉండాలని   లోడింగ్ చేయునపుడు కార్మికులు మద్యము సేవించి ఉండరాదని  ,ప్రత్తి లోడు చేయునపుడు విద్యుత్  తీగలను చూసుకొని ప్రమాదాలు జరగకుండ చూసుకోవాలని  తెలిపారు .ఈ కార్యక్రమములో హమాలీ యూనియన్ నాయకులు సుధాకర్ ,శ్రీను   సబ్యులు వ్యాపారులు పాల్గొన్నారు

Related Posts