YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోసం నేను దేనికైనా రెడీ అంటున్న హీరోయిన్ మాధవి లతా !!

పవన్ కళ్యాణ్ కోసం నేను దేనికైనా రెడీ అంటున్న హీరోయిన్ మాధవి లతా !!

పది సంవత్సరాల నుంచి నేను ప్రతి ఇంటర్వ్యూ లో చెప్పేది ఒకటే నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ అని.. నాకు సోషల్ సర్వీస్ అంటే కూడా చాల ఇష్టం .. 
      అందుకే నక్షత్ర ఫౌండేషన్ స్టార్ట్ చేశాను . కానీ సపోర్ట్ అండ్ ఫండింగ్స్ లేక  సర్వీస్కి  బ్రేక్ ఇచ్చాను. కానీ సర్వీస్ చేయాలనే ఆశ చావలేదు ..ఆలోచించా పవన్ కళ్యాణ్ అంటే నాకు అంత ఇష్టం  ఉన్నపుడు ఒక వ్యక్తిగా ... ఆయనే జనసేన పార్టీ పెట్టినపుడు నేను ఎందుకు సపోర్ట్  చేయకూడదు అని తన ఫేసుబుక్లో పోస్ట్ చేసిన హీరోయిన్ మాధవి లతా.. 

Related Posts