YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అమిత్ త్రివేది కి 'సైరా' సంగీత దర్శకుడిగా ఛాన్స్ వస్తుందా ???

Highlights

  • హైదరాబాద్ లో 'సైరా' సినిమా షూటింగ్ 
  • ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తునట్లు సమాచారం
  • జగపతిబాబు, చిరంజీవి, నయనతార కలిసి ఉన్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
అమిత్ త్రివేది కి  'సైరా' సంగీత దర్శకుడిగా ఛాన్స్  వస్తుందా ???

జగపతిబాబు.. చిరంజీవి... నయనతార కలిసి ఉన్న కొని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాకు మొదట ఏ ఆర్ రెహ్మాన్ ను  సంగీత దర్శకుడిగా అనుకున్నారు, అయితే తనకు ఇతర కమిట్మెంట్స్  ఉండటం  కారణంగా చేయలేను అని చెప్పడంతో ఆలా ఛాన్స్ తమన్ కి  వెళుతుందని అనుకున్నారు.

ఈ మధ్య కాలంలో  'బాహుబలి' వంటి భారీ చిత్రానికి పనిచేసిన అనుభవం కారణంగా కీరవాణి పేరు 
కూడా వినిపించింది. చివరకు ఆ అవకాశం బాలీవుడ్ సంగీత దర్శకుడు అయిన 'అమిత్ త్రివేది' కి ఖాయం కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Related Posts