YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రంగం ఫేమ్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య సినిమా !!

Highlights

  • సూర్య సినిమా ఫై స్పష్టత ఇచ్చిన కేవీ ఆనంద్.
  • రంగం ఫేమ్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య.
  • సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్.
రంగం ఫేమ్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో  సూర్య సినిమా !!

ఓరు ఆధార్ లవ్ సినిమా తో ఫేమస్ ఇన ప్రియా వారియర్ సోషల్ మీడియా లో హల చల్ చేసిన విషయం అందరికి తలిసిందే. అయితే ఇటీవలే సూర్య, కేవీ ఆనంద్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా లో హీరోయిన్ పాత్రలో నటిస్తోందని సోషల్ మీడియా లో వార్తలు వైరల్ గా మారాయి.


ఈ తరుణం లో దర్శకుడు కేవీ ఆనంద్ సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు నిజం కాదని ఈ సినిమ కి సంబంధించి అసలు ఆమెను సంప్రదించనేలేదని ఆయన స్పష్టం చేశారు. సూర్య సరసన ఓ స్టార్ హీరోయిన్‌ నటించనుందని ఆయన తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని  వివరాలకొరకు కొంత కాలం ఆగాల్సిందే...

Related Posts