YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆటలు ఆంధ్ర ప్రదేశ్

కోడి పందాలు మన సంస్కృతి సాంప్రదాయలలో అంతర్భాగం

కోడి పందాలు మన సంస్కృతి సాంప్రదాయలలో అంతర్భాగం

కోడి పందాలు మన సంస్కృతి సాంప్రదాయలలో అంతర్భాగం
ఏలూరు డిసెంబర్ 24 
సంక్రాంతి  కోడి పందాలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యాలు చేపారు. జూదానికి, హింసకు తావు లేని కోడిపందాలు సంక్రాంతికి కచ్చితంగా జరుగుతాయి. కోడిపందాలు సంక్రాంతి పండగలో ఒక  భాగమని అయన అన్నారు.  కోడి పందాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయలలో అంతర్భాగం.  సంక్రాంతిని, కోడి పందాలను మన గోదావరి జిల్లాల్లో ఎవరూ విడదీయలేరు.  ఎవరైనా విడదీయాలని చూస్తే వారి ఆలోచనలు దెబ్బతింటాయని అయన అన్నారు.

Related Posts