YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

గోదావరి నది పై శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి తెప్పోత్సవం

గోదావరి నది పై శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి తెప్పోత్సవం

గోదావరి నది పై శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి తెప్పోత్సవం
భద్రాచలం జనవరి 6

ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని భద్రాచలం  గోదావరి నది పై నిర్వహించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి తెప్పోత్సవ కార్యక్రమం కనులపండుగ సాగింది. ఈ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు హాజరై స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. వారితో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, తో పాటు పలువురు ఉన్నత అధికారులు తదితరులు ఉన్నారు..

Related Posts