YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

 రంగనాథ స్వామి ఆలయంలో కలెక్టర్ దంపతుల పూజలు నాగర్ కర్నూలు

 రంగనాథ స్వామి ఆలయంలో కలెక్టర్ దంపతుల పూజలు నాగర్ కర్నూలు

 రంగనాథ స్వామి ఆలయంలో కలెక్టర్ దంపతుల పూజలు
నాగర్ కర్నూలు  జనవరి 9    

వైకుంఠ ఏకాదశి సందర్భంగా  శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో కలెక్టర్ శ్రీధర్, సుజాత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ వైకుంఠ ఏకాదశి, రంగనాయక స్వామి కి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ కు అర్చకులు, వైకుంఠ ఏకాదశి ధనుర్మాస ఉత్తర ద్వారా దర్శనం చేయించారు. తరువాత వారికి వేదపండితులు  తీర్థ ప్రసాదం పట్టువస్త్రాలతో దంపతులకు సత్కరించి స్వామివారి దీవెనలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ జిల్లా ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ రంగనాయక స్వామివారిని ప్రార్థించారు.

Related Posts