YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇచ్చేది కాని... రద్దు చేసేది  కాదు

పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇచ్చేది కాని... రద్దు చేసేది  కాదు

పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇచ్చేది కాని... రద్దు చేసేది  కాదు
పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇచ్చేది కాని... రద్దు చేసేది  కాదు  ప్రధాని మోదీ.CAAపై లేని పోని అపోహలు కల్పించవద్దు అనవసరంగా ప్రతిపక్షాలు దీనిపై తప్పుదోవపట్టిస్తున్నాయన్నారు. పశ్చిమబెంగాల్ బెలూర్ మఠం సందర్శించిన ప్రధాని ఈ సందర్బంగా దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించారు.వివేకానందుని జయంతి సందర్భంగా ఔరాలో ఉన్న బెలూర్ మఠాన్ని ఆయన సందర్శించారు.

Related Posts